Tollywood: టాలీవుడ్లో తెలుగు అందాల సందడి..!

ఒకప్పుడు తెలుగు అమ్మాయిలకి సినిమా ఆఫర్స్ రావడం చాలా కష్టంగా ఉండేది.కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలుగమ్మాయిలు కూడా మంచి నటతో పాటు అందాలు ఆరబోస్తూ ఆఫర్స్ అందుకున్నారు.నార్త్ భామలకు తామేమి తక్కువ కాదని నిరూపిస్తున్నారు. పెళ్లిచూపులు తర్వాత ఫేడవుటైన రీతూవర్మకి ఇప్పుడు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ఆమె ఖాతాలో టక్ జగదీష్,వరుడు కావలెను కాక మరో రెండు సినిమాలు ఉన్నాయి.
ఇక మేఘ ఆకాశ్ కూడా తెలుగుమ్మాయే అనే సంగతి తెలిసిందే. పుట్టింది చెన్నైలో అయినా ఆమె జెనెటికల్ రూట్స్ మాత్రం తెలుగే. రీసెంట్గా ఈ అమ్మడు డియర్ మేఘతో పలకరించింది. పలు సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇక తిమ్మరుసు, ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాల్లో మెరిసిన మరో తెలుగందం ప్రియాంకా జవాల్కర్. అనంతపురంకి చెందిన ప్రియాంక కలవరమాయే సినిమాతో తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు చాలా బిజీగా ఉంది.
ఇక కేటుగాడుతో పరిచయమైన విశాఖపట్నం అమ్మాయి చాందినీ చౌదరి… రీసెంట్గా కలర్‌ఫోటో, సూపర్‌ఓవర్ సినిమాలతో ప్రేక్షకులని పలకరించిన చాందిని….అడపాదడపా ఆఫర్స్ దక్కించుకుంటూనే ఉంది. పెద్ద ఆఫర్స్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. ఈ తెలుగందాలకు మంచి హిట్ దొరికితే రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

