Home
Cinema
Telangana Folk Song Na Frienddemo Pelli Starring Jayathi This Song Is Composed By Nivrithi Vibes
నా ఫ్రెండ్‌దేమో పెళ్లి
జయతి నటించిన తెలంగాణ జానపద గీతం ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి...’. ఈ పాటను నివృతి వైబ్స్ రూపొందించింది.
జయతి నటించిన తెలంగాణ జానపద గీతం ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి…’. ఈ పాటను నివృతి వైబ్స్ రూపొందించింది. ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరకల్పనలో కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా శ్రావణ భార్గవి పాడారు. ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి…’ పాటను తాజాగా నటుడు జేడీ చక్రవర్తి విడుదల చేశారు. ఈ సందర్భంగా నటి జయతి మాట్లాడుతూ… వీజేగా కార్యక్రమాలు చేశాను.
రెండేండ్ల విరామం తర్వాత సినిమా నిర్మించి నాయికగా నటించాను. ఇప్పుడు ఈ పాటతో మీ ముందుకు వస్తున్నా.’ అన్నారు. నివృతి వైబ్స్ నుంచి ప్రియా మాట్లాడుతూ..‘మా సంస్థలో ఇప్పటికే విడుదల చేసిన జరీ జరీ పంచెకట్టు, గంగులు, సిలక ముక్కుదానా, జంజీరే వంటి పాటలకు మంచి ఆదరణ దక్కుతున్నది. వాటిలాగే నా ఫ్రెండ్‌దేమో పెళ్లి పాటకూ శ్రోతల మెప్పు దక్కుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

