ప్రశాంత్ వర్మ సూపర్ హీరో ఇతడేనా?

చేసిన ప్రతి సినిమాలోను ఎంతో కొంత వైవిధ్యతను చూపించి ప్రేక్షకులని అలరిస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. అ! సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలు తెరకెక్కించాడు. ఈ రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. ఇక ఇప్పుడు తన నాలుగో సినిమాగా సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు హను-మాన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ప్రశాంత్ వర్మ బర్త్ డే సందర్భంగా ఆయన నాలుగో సినిమా మూవీ టైటిల్ మాత్రమే ప్రకటించిన మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన నటీనటుల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఫిలిం నగర్ సమాచారం ప్రకారం తేజ సజ్జతోనే హను-మాన్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

