మూడు విభిన్న ఛాయల్లో..
ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటిస్తున్న సినిమా ‘తీస్ మార్ ఖాన్'. సునీల్, పూర్ణ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటిస్తున్న సినిమా ‘తీస్ మార్ ఖాన్’. సునీల్, పూర్ణ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్లో ‘మనం ఆపాలనుకున్నా, ఆపలేనంత పవర్ వాడి దగ్గరుంది..’ వంటి డైలాగ్స్ హీరోయిజంను చూపించాయి.
ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ..‘ఈ చిత్రంలో స్టూడెంట్, పోలీస్, రౌడీ..ఇలా మూడు ఛాయలున్న పాత్రలో ఆది సాయికుమార్ నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నాం. ఇప్పటిదాకా విడుదల చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. త్వరలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’ అన్నారు. అనూప్‌సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, అర్జున్ అంబటి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : మణికాంత్, సంగీతం : సాయి కార్తీక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aadi
- Tees Maar Khan
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

