Tanushree Dutta: 17 కేజీల బరువు తగ్గక ముందు ఇలా ఉన్నాను: తనూశ్రీ దత్తా

బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా హిందీ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. మోడల్ రంగంలో మిస్ ఇండియా యూనివర్స్‌గా 2005లో పేరు సంపాదించుకుంది. అందం, అభినయం ఉన్న ఈమె 2005లో ఆశిక్ బనాయా ఆప్నే అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. 2006లో వీరభద్ర సినిమాతో తెలుగు తెరకు కూడా పరిచయం అయింది.
2007లో చివరిసారిగా కనిపించిన తనూశ్రీ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. 14 సంవత్సరాల తర్వాత ఈవిడ రీఎంట్రీకి సిద్ధం అయినట్టు తెలుస్తుంది. అయితే తనూశ్రీ సింగిల్‌గా ఉండడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. కేవలం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులని పలకరిస్తున్న తనూశ్రీ న్యూ లుక్ కి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తుంది. వినాయక చవితికి పండుగకు ముందు ఈ అమ్మడు క్యూట్ లుక్స్‌లో ఫొటో షూట్ చేసి ఆ పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ మధ్య భారీగా బరువు తగ్గిన తనూశ్రీ స్లిమ్‌గా మారింది. అయితే 17 కేజీల బరువు తగ్గకముందు ఇలా ఉన్నాను అంటూ లేటెస్ట్గా ఓ పిక్ షేర్ చేసింది తనూశ్రీ. ఇది నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. 2005లో బాలీవుడ్లో అడుగుపెట్టిన తనుశ్రీ ఒకేసారి చాకొలేట్, ఆషిక్ బనాయా ఆప్నే సినిమాల్లో నటించింది. చాకొలేట్ తొలి చిత్రం కాగా ఆషిక్ బనాయా ఆప్నే చాకొలేట్ కంటే ముందే విడుదలైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- tanushree dutta
- viral
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

