సైన్స్ ఫిక్షన్‌తో ఆకట్టుకునేలా
తమిళ హీరో ఆర్య నటించిన కొత్త సినిమా ‘కెప్టెన్’. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వం వహించారు. శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా నేడు తెలుగులో విడుదలవుతున్నది. మంగళవారం చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఆర్య మాట్లాడుతూ..‘కొత్త తరహా కథల్లో నటించకుంటే ఆ పరిమితుల్లోనే ఉండిపోతాం. సినిమా ఫెయిల్ అయినా ఫర్వాలేదు కానీ విభిన్నమైన ప్రయత్నాలు చేయాలని అనుకున్నా. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమిది. రెండు గంటల లోపే నిడివితో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు.
నిర్మాత రాజ్‌కుమార్ మాట్లాడుతూ..‘గతేడాది ఆర్య నటించిన సార్పట్ట ఓటీటీలో మంచి సక్సెస్ అందుకుంది. ఈసారి సైన్స్ ఫిక్షన్ కథతో ఆయన మిమ్మల్ని అలరించబోతున్నారు.’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సుధాకర్ రెడ్డి, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

