Home
Cinema
Tamil Film Youth Starring Ken Karunas And Anishma Anilkumar Is Set To Hit Telugu Audience
రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘యూత్’
కెన్ కరునాస్, అనిష్మ అనిల్‌కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘యూత్' అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహిస్తున్నారు త్వరలో తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్నది.
కెన్ కరునాస్, అనిష్మ అనిల్‌కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘యూత్’ అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహిస్తున్నారు త్వరలో తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్నది.
గురువారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను యువ హీరో కిరణ్ అబ్బవరం లాంచ్ చేశారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. నేటి యువత మెచ్చే అన్ని అంశాలుంటాయి. వినోదానికి పెద్దపీట వేశాం’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: నికి, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, తెలుగు రిలీజ్: ఈటూసీ టాకీస్, రచన-దర్శకత్వం: కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

