Tamannah: తమన్నాని అలా చూసి ఏడ్చేసిన దర్శకుడి కూతురు..!

మిల్కీ బ్యూటీ తమన్నా తన కెరీర్లో భయపెట్టించే పాత్రలు పెద్దగా చేయలేదు. నితిన్ నటించిన మాస్ట్రోలో నెగెటివ్ షేడ్ పోషించి చిన్న పిల్లలతో పాటు పెద్ద వాళ్లను భయపెట్టించింది. చాలా కూల్‌గా హత్యలు చేస్తూ.. హీరోని ఇబ్బంది పెడుతుంది. తమన్నాని ఇంత వైల్డ్‌గా చూడలేకపోయిన చిన్నారి ఏడ్చేసింది.
దర్శకుడు గాంధీ చిన్న కూతురు లిపి.. తమన్నాకు పెద్ద ఫ్యాన్ కాగా, ఆమె సినిమాలో తమన్నాని వైల్డ్‌గా చూడలేకపోయింది. వరుస హత్యలు చేస్తుండడం చూసి కన్నీరు పెట్టుకుంది. ఈ క్రమంలో నితిన్ తన ట్విట్టర్లో చిన్నారి వీడియోని షేర్ చేస్తూ.. వాట్ యా, నీ అభిమానిని ఏడిపించావ్. ఈ రోజు నేను చూసి క్యూట్ వీడియో ఇది. గాంధీ(దర్శకుడు) చిన్న కూతురు లిపి.. నీకు పెద్ద అభిమాని’’ అని నితిన్ పేర్కొన్నాడు.
చిన్నారిని ఎందుకు ఏడుస్తున్నావు అంటే.. గాంధీ తమన్నా బ్రెయిన్ మార్చేశాడు. ఎందుకు అందర్నీ చంపుతుంది?’’ అంటూ ఏడ్చేసింది. ఇంట్లో వాళ్లు అది సినిమా అంటూ నచ్చజెప్పారు. ఈ చిన్నారి వీడియోపై స్పందించిన తమన్నా.. ఆలస్యం చేయకుండా చిన్నారికి తప్పకుండా హగ్ ఇవ్వాల్సిందే’’ అని తెలిపింది. కాగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన మాస్ట్రో చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. నితిన్, తమన్నాల నటనకు అంతా ఫిదా అవుతున్నారు. బాలీవుడ్లో సూపర్ హిట్ సాధించిన ‘అంధదూన్’ సినిమాను తెలుగులో ‘మాస్ట్రో’గా తెరకెక్కించిన సంగతి తెలిసింది.
Omg can’t wait to give this cutie a hug 🤣🤣🙈🙈🤗🤗🤗 https://t.co/BLz6Qk5R0q
— Tamannaah Bhatia (@tamannaahspeaks) September 17, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

