BAAK | పాపులర్ తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సి (Sundar C) స్వీయదర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ అరణ్మనై 4 (Aranmanai 4). అరణ్మనై ఫ్రాంచైజీలో వస్తోన్న ఈ చిత్రంలో తమన్నా, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ చిత్రం తెలుగులో బాక్ (BAAK) టైటిల్‌తో విడుదల కానుంది. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సుందర్ సి, తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్లను లాంఛ్ చేసి తెలుగు ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
తాజాగా తమన్నా పోషిస్తున్న శివాని లుక్‌ను షేర్ చేశారు. సంప్రదాయ చీరకట్టులో ఉన్న తమన్నా చేతిలో హారతి పట్టుకొని ఉంది. సుందర్ సి ఇందులో శివశంకర్‌గా కనిపించబోతున్నాడు. స్పైన్ ఛిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా సాగనున్నట్టు ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్లు చెబుతున్నాయి. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేశ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి హిప్ హాప్ తమిఝా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఇప్పటికే మేకర్స్ అరణ్మనై 4 ఫస్ట్ లుక్ పోస్టర్లో.. తల్లి తన కుమారుడు, కూతురును ఓ ఇంట్లోకి తీసుకెళ్తున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇక కొందరంటారు ఈ ఖరీదైన విల్లా చలిగా ఉంటుందని, ఈ భవంతి చాలా చల్లగా ఉంటుందని మరికొందరు చెబుతారు. ఈ ఏప్రిల్‌లో అరణ్మనై 4 వేసవికి చక్కటి నవ్వుతోపాటు చల్లదనాన్ని, థ్రిల్లను అందించేందుకు వస్తోంది… కావున మీరంతా సిద్ధంగా ఉన్నారా? అంటూ మేకర్స్ లాంఛ్ చేసిన మరో పోస్టర్ క్యూరియాసిటీ పెంచుతోంది.
పోస్టర్లో ఉన్న ఫొటో ఫ్రేమ్‌లో సుందర్ సీ, కోవై సరళ, యోగి బాబు కనిపిస్తుండగా.. మరోవైపు తమన్నా, రాశీ ఖన్నా, ఓ విల్లా, దాని ముందు కారును చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్‌ను Avni Cinemax, Benzz Media సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
తమన్నా BAAK లుక్ వైరల్..
దెయ్యం అవతారం ఎత్తడం గురించి ఎప్పుడైనా విన్నారా?
ఆ అవతారం పేరే BAAK…Meet @tamannaahspeaks as Shivani in the #Baak world 🦇
A Film by #SundarC
A @hiphoptamizha Musical 🎶Telugu Release by Asian Suresh Entertainment ✨
In cinemas this April 🎥#Aranmanai4 #RaashiKhanna… pic.twitter.com/8gyX0jMe91
— Ramesh Bala (@rameshlaus) April 10, 2024
అరణ్మనై 4 నయా లుక్..
Some say this Mansion is very chill, and some say it is very chilling 👻
This April #Aranmanai4 is coming to give your summer a nice dose of laughter and a whole lot of chills and thrills… So are you ready?
A Film by #SundarC
A @hiphoptamizha Musical@khushsundar… pic.twitter.com/jUXWUssujV— Tamannaah Bhatia (@tamannaahspeaks) March 27, 2024
అరణ్మనై 4 ఫస్ట్ లుక్ అప్డేట్..
Here is the smashing first look of the much awaited #Aranmanai4 👻🔥Hold on to your seats, we’ll see you in Pongal 2024!! #SundarC @khushsundar @benzzmedia #Raashikhanna @iYogiBabu #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/3O0tikcuif
— Tamannaah Bhatia (@tamannaahspeaks) September 29, 2023
Presenting the first look of the much awaited #Aranmanai4 👻🔥
Hold on to your seats, we’ll see you in Pongal 2024! #SundarC @khushsundar @benzzmedia @tamannaahspeaks #Raashikhanna @iYogiBabu #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/yIfy0ayRqe
— KhushbuSundar (@khushsundar) September 29, 2023
Presenting the first look of the much awaited #Aranmanai4 👻🔥
Hold on to your seats, we’ll see you in Pongal 2024! #SundarC @khushsundar @benzzmedia @tamannaahspeaks #Raashikhanna #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/jBtcaM7vtt— Yogi Babu (@iYogiBabu) September 29, 2023
#Aranmanai4 🔥👌🏻@tamannaahspeaks x #RaashiKhanna
Happy to the Music Director @hiphoptamizha is back in the game 👏🏻💥
Pongal 2024 !!!
Pongal 2024 releases:#Ayalaan – #Vanangaan – #Aranmanai4 pic.twitter.com/IcJNAsPMEv
— KARTHIK DP (@dp_karthik) September 29, 2023