స్టైలిష్ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ అందాల ఆరబోత..!

తన అందచందాలతో అభిమానులచే మిల్కీ బ్యూటీ అని పిలిపించుకుంటున్న తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వెబ్ సిరీస్‌లలోను నటిస్తుంది. అలానే ప్రత్యేక టీవీ షోస్‌కి హోస్ట్‌గా అలరించేందుకు సిద్ధమైంది. మరో వైపు స్పెషల్ సాంగ్స్‌లో సత్తా చాటుతుంది.
కరోనా సమయంలో చాలా లావైపోయిన తమన్నా చాలా విమర్శలు ఎదుర్కొంది. వాటికి తనదైన శైలిలో స్పందించింది కూడా. అయితే మళ్లీ మాములు స్థితికి చేరడానికి తమన్నా చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇప్పుడు మళ్లీ స్లిమ్‌గా మారిన తమన్నా ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది.
తాజాగా స్టైలిష్ డ్రెస్‌లో తమన్నా అందాలు ఆరబోస్తూ యువత మతులు పోగొడుతుంది. పొట్టి దుస్తులలో ఈ అమ్మడు చేస్తున్న రచ్చకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. కాగా, తమన్నా ప్రస్తుతం తెలుగులో ఈ భామ గోొపీచంద్ ‘సీటీమార్’తో పాటు ‘ఎఫ్ 3’ సినిమాలతో పలకరించనుంది. తాజాగా హిందీల ఓ వెబ్ సీరిస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

