Tamannaah: తమన్నా అందాలకు తన్మయత్వం చెందుతున్న కుర్రకారు

తమన్నా.. ఇప్పుడు ఈ బ్యూటీ చాలా తెలివిగా ముందుకు సాగుతుంది. వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై.. డిజిటల్ ప్లాట్‌ఫాంలోనూ సత్తా చాటుతోంది. మరోవైపు విలన్‌గాను నటించి అందరిని ఆకట్టుకుంది. నితిన్ ప్రధాన పాత్రలోరూపొందిన మాస్ట్రో చిత్రంలో ప్రతి నాయిక పాత్రలో నటించి మెప్పించింది తమన్నా. ఇందులో మిల్కీబ్యూటీ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.
మాస్టర్ చెఫ్ అనేది జాతీయంగా, అంతర్జాతీయంగా చాలా పేరున్న షో. అలాంటి మాస్టర్ చెఫ్ తెలుగు వర్షన్‌తో హోస్ట్‌గా బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది తమన్నా. కొన్నిరోజులు తన హోస్టింగ్‌తో ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది.ఈ షో కోసం తమన్నా వెరైటీ గెటప్స్‌లో దర్శనమిస్తూ అందరిని అలరిస్తుంటుంది. తాజాగా స్టైలిష్ డ్రెస్‌లో హోయలు పోయింది తమన్నా. ఈ ముద్దుగుమ్మని ఇలా చూసి అభిమానులు తన్మయత్వం చెందుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

