e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News మొటిమ‌లు పోయేందుకు త‌మ‌న్నా ఏం వాడుతుందో తెలుసా?

మొటిమ‌లు పోయేందుకు త‌మ‌న్నా ఏం వాడుతుందో తెలుసా?

మొటిమ‌లు పోయేందుకు త‌మ‌న్నా ఏం వాడుతుందో తెలుసా?

టాలీవుడ్ గ్లామ‌ర్ బ్యూటీస్‌తో త‌మ‌న్నాఒకరు. ఆమెను అంద‌చందాల‌కు ముగ్ధులైన అభిమానులు మిల్కీబ్యూటీ అని పిలుచుకుంటున్నారు.పాలరాతి శిల్పంలా క‌నిపించే త‌మ‌న్నా త‌న బ్యూటీ సీక్రెట్స్‌ని ఎప్పుడు ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. ఇంత అందంగా క‌నిపించేందుకు కాస్ట్‌లీ కాస్మొటిక్స్,ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వంటివి వాడుతుందేమోన‌ని అంతా అనుకుంటారు. కాని త‌న ముఖంపై ఎప్పుడైన మొటిమ‌లు వ‌స్తే అవి పోవ‌డానికి ఉమ్మి వాడుతుంద‌ట‌.

మీరు విన్న‌ది నిజ‌మే. ఓమ్యాగ‌జైన్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన త‌మ్మూ స్కిన్ కేర్ ఐట‌మ్స్‌లో ఉమ్మి( స‌లైవా)ను వాడ‌తాన‌ని చెప్పి అంద‌రికి షాకిచ్చింది. ఉదయాన్నే లేచాక స‌లైవా అప్లై చేస్తానంటుంది. స‌లైవా స్కిన్ ప్రాబ్ల‌మ్ క్లియర్ చేయ‌డంలో మంచి ఫ‌లితాన్ని ఇస్తుంద‌ని త‌మ‌న్నా పేర్కొంది. ఈ అమ్మ‌డు న‌టించిన సీటీమార్ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం గుర్తుందా సీతాకాలం,ఎఫ్ 3, మ్యాస్ట్రో చిత్రాల‌తో బిజీగా ఉంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మొటిమ‌లు పోయేందుకు త‌మ‌న్నా ఏం వాడుతుందో తెలుసా?
మొటిమ‌లు పోయేందుకు త‌మ‌న్నా ఏం వాడుతుందో తెలుసా?
మొటిమ‌లు పోయేందుకు త‌మ‌న్నా ఏం వాడుతుందో తెలుసా?

ట్రెండింగ్‌

Advertisement