Jailer | జైలర్ నుంచి తమన్నా నువ్ కావాలయ్య ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
Jailer | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం జైలర్ (Jailer). ఈ ఏడాది నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన పాటల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna bhatia) జైలర్ సాంగ్ నువ్ కావాలయ్య (Kaavaalaa).
Jailer |తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం జైలర్ (Jailer). ఈ ఏడాది నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన పాటల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది జైలర్ సాంగ్ నువ్ కావాలయ్య (Kaavaalaa). మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna bhatia) ఈ సాంగ్‌తో సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేసింది. మ్యూజిక్ లవర్స్, తమన్నా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కావాలా ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
కావాలా సాంగ్ వేల సంఖ్యలో నెట్టింట రీల్స్ దర్శనమిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ తమన్నా డ్యాన్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా స్టెప్పులేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇండియాతోపాటు విదేశాల్లో కూడా ఈ సాంగ్ ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్ ఫీవర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫుల్ వీడియో సాంగ్‌కు కూడా మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రావడం పక్కా అయిపోయినట్టే.
నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేస్తూ.. నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
ఫుల్ వీడియో సాంగ్..
The one you’ve all been looking forward to 😍 #Kaavaalaa video song is out now!
Telugu – https://t.co/3ZHosTbe6Q
Malayalam – https://t.co/3T5I3UdVMd
Kannada – https://t.co/wsVpXHXGzh
Hindi – https://t.co/q0WBybapDM@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial… pic.twitter.com/aU2qMfpg7v— Sun Pictures (@sunpictures) September 6, 2023
కావాలా సాంగ్ రీల్స్..
55K+ reels in just one week! The #Kaavaalaa vibe never ends💥
Make your reel & join the trend! https://t.co/YtsYLBUkCc@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @tamannaahspeaks @Arunrajakamaraj @shilparao11 @AlwaysJani #Jailer pic.twitter.com/xVZOtVUVhe
— Sun Pictures (@sunpictures) July 14, 2023
కెమెరామెన్తో తమన్నా డ్యాన్స్..
Tammy spotted at Mumbai airport as she headed to Jaipur for a project and she dances with a pap at airport for Trending #Kaavaalaa song 😍🔥#Tamannaah #TamannaahBhatia pic.twitter.com/gPetRpg3jb
— Miss B fan(Tammu fan😘❣️) (@MissB_Fan) July 11, 2023
Exclusive!🔥
Team #Vedaa is privileged to have the wonderful & effervescent @tamannaahspeaks join the cast for a special, pivotal role.
The stakes just got bigger!!❤️🪄@TheJohnAbraham #Sharvari #Tamannaah #TamannaahBhatia pic.twitter.com/sWEQjBETFy— Team Tamannaah ♥︎ (@TeamTamannaah) July 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

