సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘తలకోన’
అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘తలకోన’. నగేశ్ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘తలకోన’. నగేశ్ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రీరిలీజ్ వేడుకకు ప్రముఖ దర్శఖుడు రామ్‌గోపాల్‌వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నాకు అందం అంటే చాలా ఇష్టం. అడవి కూడా చాలా అందంగా ఉంటుంది. అలాంటి అందమైన అడవిలో అప్సరా రాణి డ్యాన్సులు, ఫైట్స్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘షూటింగ్ మొత్తం అడవిలోనే చేశాం. క్రైమ్ థ్రిల్లర్ కథ ఇది. ప్రకృతిలో చోటుచేసుకునే అనూహ్య పరిణామాలు ఎలా ఉంటాయో చూపించాం’ అని తెలిపారు. యాక్షన్, అడ్వెంచర్ అంశాలున్న చిత్రమిదని హీరోయిన్ అప్సరా రాణి పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్, సంగీతం: సుభాష్ ఆనంద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నగేష్ నారదాసి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

