స్వీటీ నాటీ క్రేజీ..
త్రిగుణ్, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్వీటీ నాటీ క్రేజీ’. ఈ సినిమా షూటింగ్ బుధవారం లాంచనంగా ప్రారంభమైంది. రాజశేఖర్.జి దర్శకుడు. ఆర్.అరుణ్ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాప్ కొట్టగా, నిర్మాత దామోదరప్రసాద్ స్క్రిప్ట్ అందజేశారు.
త్రిగుణ్, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్వీటీ నాటీ క్రేజీ’. ఈ సినిమా షూటింగ్ బుధవారం లాంచనంగా ప్రారంభమైంది. రాజశేఖర్.జి దర్శకుడు. ఆర్.అరుణ్ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాప్ కొట్టగా, నిర్మాత దామోదరప్రసాద్ స్క్రిప్ట్ అందజేశారు. బెక్కెం వేణుగోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కి అతిథులందరూ శుభాకాంక్షలు అందించారు. అందర్నీ నవ్వించేలా పూర్తి వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కిస్తున్నామని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. ఇనియ, రాధ, అలీ, రఘుబాబు, రవి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.విజయశ్రీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

