Home
Cinema
Surya Srinivas Shiva Boddu Raju And Jennifer Emmanuel Are Playing The Lead Roles In The Film Evol
రివర్స్ ప్రేమకథ
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘EVOL’ (‘ఏ లవ్‌స్టోరీ ఇన్ రివర్స్' ఉపశీర్షిక). స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రామ్ యోగి వెలగపూడి తెరకెక్కిస్తున్నారు.
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘EVOL’ (‘ఏ లవ్‌స్టోరీ ఇన్ రివర్స్’ ఉపశీర్షిక). స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రామ్ యోగి వెలగపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకనిర్మాత రామ్‌యోగి వెలగపూడి మాట్లాడుతూ ‘టైటిల్ ఉపశీర్షికలో చెప్పినట్లుగా రివర్స్ లవ్‌స్టోరీగా ఓ విభిన్న కథాంశంతో ఈ చిత్రం మెప్పిస్తుంది. ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే ఈ కథలో ఉండే క్రైమ్ ఎలిమెంట్ ఆసక్తినిరేకెత్తిస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: తేడా బ్యాచ్ సినిమా టీమ్, సంగీతం: సునీల్ కశ్యప్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: రామ్‌యోగి వెలగపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

