Suriya 44 | సూర్య – కార్తీక్ సుబ్బరాజ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే.?
Suriya – Karthik Subbaraju | తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్న సూర్య ఈ చిత్రం అనంతరం ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగరతో సూర్య43 చేయబోతున్నాడు.
Suriya – Karthik Subbaraju | తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్న సూర్య ఈ చిత్రం అనంతరం ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగరతో సూర్య43 చేయబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు షూటింగ్లో ఉండగానే సూర్య మరో స్టార్ దర్శకుడితో చేతులు కలిపాడు.
‘జిగర్ తండా డబుల్ ఎక్స్'(Jigarthanda Double X)తో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju)తో తన తదుపరి సినిమా చేయనున్నాడు సూర్య. సూర్య44 రానున్న ఈ ప్రాజెక్ట్‌ను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు కార్తీక్. సూర్య44 ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. జూన్ నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు వెల్లడించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

