Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న కంగువ (Kanguva). శివ (siva) డైరెక్ట్ చేస్తున్నాడు. సూర్య 42 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ (Kanguva Glimpse) వీడియో, కంగువ పోస్టర్లు సో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా దీపావళి శుభాకాంక్షలతో మరో పోస్టర్ రిలీజ్ చేశారు.
కొన్ని రోజుల క్రితం థాయ్‌లాండ్‌లో కీ షెడ్యూల్‌ను పూర్తి చేయగా.. ఇటీవలే చెన్నై షెడ్యూల్లో EVP Film Cityలో వార్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నట్టు వార్త కూడా బయటకు వచ్చింది. ఈ షెడ్యూల్లో సూర్య, బాబీడియోల్, దిశాపటానీపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. వచ్చే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు మేకర్స్.
స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న కంగువ థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కంగువ ౩డీ ఫార్మాట్లో కూడా విడుదల కానుంది. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నాడు. కంగువ చిత్రాన్ని 2024 వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్ ఆధారంగా కంగువ తెరకెక్కుతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చెబుతున్నాయి.
కంగువలో సూర్య వారియర్.. లీడర్.. కింగ్..ఇలా డిఫరెంట్ షేడ్స్‌లో నయా అవతార్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు.సూర్య మరోవైపు సుధా కొంగర డైరెక్షన్లో సూర్య 43లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే.
సూర్య కంగువ నయా లుక్..
Lighting up your Diwali with the torches of ancient glory🔥🎇
Team #Kanguva🦅 wishes you all a #HappyDiwali🪔@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar pic.twitter.com/dUlAKZKufA
— Studio Green (@StudioGreen2) November 12, 2023
Exclusive: @Suriya_offl Sir’s #Kanguva biggest war sequence will shoot in Chennai schedule a popular north Indian Actor joins this schedule. Teaser will Release Jan End. promotion works starts after thangalaan Release 💥
– @Dhananjayang sir pic.twitter.com/OJm9f8tiEt
— α∂αяsн тρッ (@adarshtp_offl) October 26, 2023
కంగువ వైబ్స్..
#Kanguva Vibes.. 🔥🔥🔥
@directorsiva @vetrivisuals and
@supremesundar from the sets.. @Suriya_offl @DishPatani@StudioGreen2
@KanguvaTheMovie pic.twitter.com/hKfsEcdOeA— Ramesh Bala (@rameshlaus) September 1, 2023
కంగువ ఫస్ట్ లుక్..
A warrior. A leader. A King!#Kanguva🦅
Presenting you the #KanguvaFirstLook#GlimpseOfKanguva
▶️https://t.co/REvjXHt1cS#HappyBirthdaySuriya@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @kegvraja @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar pic.twitter.com/MAPs7prTbw— Studio Green (@StudioGreen2) July 23, 2023
కంగువ గ్లింప్స్ వీడియో..
కంగువ నయా లుక్..
కంగువ గ్లింప్స్ అప్డేట్ లుక్..
Each scar carries a story!
The King arrives 👑#GlimpseOfKanguva on 23rd of July! @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @kegvraja @UV_Creations @saregamasouth@KanguvaTheMovie #Kanguva 🦅 pic.twitter.com/CV5iktmMHG
— Studio Green (@StudioGreen2) July 20, 2023