ఓ వారియర్ కథ
‘తెలుగు ప్రేక్షకులతో నా బంధం ప్రత్యేకం. మా రక్తం మీ రక్తం వేరుకాదు. మనమంతా ఒక్కటే. రీసెంట్గా నా రీరిలీజ్ మూవీ ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్'ని మీరు ఆదరించిన తీరుకు నా కళ్లు చెమ్మగిల్లాయి’ అన్నారు సూర్య. ఆయన కథానాయకుడిగా రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’. శివ దర్శకుడు. జ్ఞానవేల్‌రాజా నిర్మాత.
‘తెలుగు ప్రేక్షకులతో నా బంధం ప్రత్యేకం. మా రక్తం మీ రక్తం వేరుకాదు. మనమంతా ఒక్కటే. రీసెంట్గా నా రీరిలీజ్ మూవీ ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ని మీరు ఆదరించిన తీరుకు నా కళ్లు చెమ్మగిల్లాయి’ అన్నారు సూర్య. ఆయన కథానాయకుడిగా రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’. శివ దర్శకుడు. జ్ఞానవేల్‌రాజా నిర్మాత. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ ‘గతంలో మీరు చూడని అనుభూతిని పొందుతారు. దర్శకుడు శివ వన్‌మ్యాన్ ఆర్మీగా పనిచేసి అద్భుతంగా ఈ సినిమా తీశారు. ఆయనతో వర్క్‌ని ప్రతి రోజూ ఎంజాయ్ చేశాను. మీకు అద్భుతమైన అనుభూతినివ్వడానికి రెండేళ్లపాటు కష్టపడి చేసిన సినిమా ఇది. వెట్రి ఛాయాగ్రహణం, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి. ఈ సందర్భంగా రీజినల్ ఫిల్మ్‌ని గ్లోబల్ ఫిల్మ్ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళిగారికి థాంక్స్ చెబుతున్నాను. ఇది రీజనల్ ఫిల్మ్ కాదు. ఇండియన్ ఫిల్మ్. తనవారికోసం, తన దేశంలో నిలబడ్డ ఓ వారియర్ కథ ఇది. నవంబర్ 14న వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు. పీరియాడిక్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని దర్శకుడు శివ, నిర్మాత జ్ఞానవేల్ పేర్కొన్నారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

