Suriya | గ్యాంగ్‌స్టర్ డ్రామా రెట్రో.. ఆకట్టుకునేలా సూర్య, పూజాహెగ్డేల కెమిస్ట్రీ
సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘రెట్రో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. స్వీయ నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Suriya | సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘రెట్రో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. స్వీయ నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం టైటిల్‌ను వెల్లడించడంతో పాటు టీజర్‌ను కూడా విడుదల చేశారు. కాశీ ఘాట్‌లో సూర్య, పూజాహెగ్డేల మధ్య సంభాషణతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది.
ప్రేమకోసం తాను హింసాత్మకమైన గ్యాంగ్‌స్టర్ ప్రపంచం నుంచి తప్పుకుంటానని,పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడతానని సూర్య చెప్పే సంభాషణలు భావోద్వేగభరితంగా సాగాయి. సూర్య, పూజాహెగ్డేల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది.
సూర్య ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రేమ, రొమాన్స్, యాక్షన్ అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రేయాస్కృష్ణ, సంగీతం: సంతోష్ నారాయణన్, నిర్మాతలు: జ్యోతిక, సూర్య, రచన-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

