Superstar Rajinikanth బెంగుళూరు బస్ డిపోలో రజినీకాంత్.. వీడియో
Superstar Rajinikanth: బెంగుళూరులోని బీఎంటీసీ బస్ డిపోను రజినీకాంత్ ఇవాళ ఆకస్మికంగా విజిట్ చేశారు . బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ డిపో నెంబర్ 4లో ఆయన కాసేపు అక్కడి ఉద్యోగులతో కలిసి మాట్లాడారు. సినీ ఇండస్ట్రీలోకి రాకముందు రజినీకాంత్ బెంగుళూరులో బస్ కండక్టర్గా పనిచేసిన విషయం తెలిసిందే.
బెంగుళూరు: సూపర్స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) ఇవాళ బెంగుళూరులోని బీఎంటీసీ బస్ డిపోను ఆకస్మికంగా విజిట్ చేశారు. బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ డిపో నెంబర్ 4లో ఆయన కాసేపు అక్కడి ఉద్యోగులతో కలిసి మాట్లాడారు. సినీ ఇండస్ట్రీలోకి రాకముందు రజినీకాంత్ బెంగుళూరులో బస్ కండక్టర్గా పనిచేసిన విషయం తెలిసిందే. తాజాగా రజినీ నటించిన జైలర్ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. అన్ని భాషల్లోనూ ఆ ఫిల్మ్ క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. బాక్సాఫీసు వద్ద జైలర్ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. రజినీ కొన్ని రోజుల క్రితం ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ పర్యటించారు.
#WATCH | Superstar Rajinikanth paid a surprise visit to depot number 4 of BMTC (Bengaluru Metropolitan Transport Corporation) in Bengaluru, Karnataka today.
(Video Source: BMTC) pic.twitter.com/luzdpkdnNh
— ANI (@ANI) August 29, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

