Krishna | కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉంది : నరేశ్
కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని నటుడు నరేశ్ (Naresh) అన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో నరేశ్ మీడియాతో మాట్లాడుతూ..కృష్ణ శ్వాస తీసుకోగలుగుతున్నారు. మరో 48 గంటలు గడవాలని డాక్టర్లు చెబుతున్నారన్నారు.
అనారోగ్యంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ (Krishna)కు వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని నటుడు నరేశ్ (Naresh) అన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో నరేశ్ మీడియాతో మాట్లాడుతూ..కృష్ణ శ్వాస తీసుకోగలుగుతున్నారు. మరో 48 గంటలు గడవాలని డాక్టర్లు చెబుతున్నారు.
కృష్ణ త్వరలోనే కోలుకుని ఆరోగ్యంగా తిరిగొస్తారని ఆశిస్తున్నాం. కృష్ణగారు రీల్ లైఫ్, రియల్ లైఫ్‌లో చాలా డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులంతా ఆ దేవుడిని ప్రార్థించాలని నరేశ్ కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

