‘కాటాలన్’ జర్నీ నాకెంతో ప్రత్యేకం
“పుష్ప’ తర్వాత అన్ని భాషల నుంచీ అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాలో నా పాత్ర పేరు ‘మారి’. కథలో కీలకంగా ఉంటుంది. చాలా సంతృప్తినిచ్చిన పాత్ర. ఇప్పటివరకూ ఇలాంటి వైరైటీ పాత్రను నేను చేయలేదు. ఈ కథ విన్నప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇందులో ఒక పాట కూడా చేశాను.
“పుష్ప’ తర్వాత అన్ని భాషల నుంచీ అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాలో నా పాత్ర పేరు ‘మారి’. కథలో కీలకంగా ఉంటుంది. చాలా సంతృప్తినిచ్చిన పాత్ర. ఇప్పటివరకూ ఇలాంటి వైరైటీ పాత్రను నేను చేయలేదు. ఈ కథ విన్నప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇందులో ఒక పాట కూడా చేశాను. ‘కాటాలన్’ జర్నీ నాకెంతో ప్రత్యేకం’ అని నటుడు సునీల్ అన్నారు. ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్ర పోషించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కాటాలన్’.
పాల్ జార్జ్ ఈ చిత్రానికి దర్శకుడు. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన ఈ చిత్రం పానిండియా స్థాయిలో ఈ నెల 28న విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో సునీల్ మాట్లాడారు. ఇంకా ఆజాద్, నటులు కబీర్ దుహాన్, హరీశ్శంకర్ కూడా మాట్లాడారు. దుషార విజయన్, పార్థ్ తివారీ, జగదీష్, సిద్ధిక్, ఈ సినిమాలో ఇతర పాత్రధారులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

