Bujji Ilaa Raa movie | సైకలాజికల్ థ్రిల్లర్‌తో సునీల్

‘తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడుతుంటాడు మహమ్మద్ ఖయ్యుమ్. నీతి, నిజాయితీలకు విలువనిచ్చే అతడు నిజాన్ని గెలిపించడానికి ఎలాంటి యుద్ధం చేశాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు గరుడవేగ అంజి. ఆయన దర్శకత్వం వహిస్తూ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్న చిత్రం ‘బుజ్జీ ఇలా రా’. సునీల్, ధన్‌రాజ్ కీలక పాత్రధారులు. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్‌ప్లేను సమకూర్చుతున్నారు. ఆదివారం సునీల్ లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో మహమ్మద్ ఖయ్యుమ్ అనే ముస్లిం వ్యక్తిగా ఆయన కనిపిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. కేశవ్నాయుడు అనే పోలీస్ అధికారితో ఖయ్యుమ్కు ఉన్న వైరమేమిటన్నది ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. చాందిని తమిళరాసన్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: ఛోటా కె ప్రసాద్, సంగీతం: సాయికార్తిక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

