‘సిగ్మా’ విడుదల అప్పుడే
సందీప్ కిషన్ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ ‘సిగ్మా’. జాసన్ సంజయ్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది.
సందీప్ కిషన్ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ ‘సిగ్మా’. జాసన్ సంజయ్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంగళవారం మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. గాంధీ జయంతి హాలిడేతో పాటు వీకెండ్ కూడా కలిసి రావడంతో ఈ డేట్ సినిమాకు మంచి అడ్వాంటేజ్ కానున్నదని మేకర్స్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో హీరో సందీప్ కిషన్ ఇంటెన్స్ అవతారంలో కనిపిస్తున్నారు. కిటికీ నుంచి సూర్య కిరణాలు తనని తాకుతుండగా, ఆ వెలుతురులో కనిపిస్తున్న అతని లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నది. ఆయన పక్కనే ఓ కుక్క కూడా ఉండటం గమనార్హం. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్‌రాజ్, శివ పండిట్, అన్బు థాసన్, యోగ్ జపే తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: క్రిషన్ వసంత్, సంగీతం: ఎస్.థమన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

