Ooru Peru Bhairavakona | సందీప్ కిషన్ (Sundeep Kishan) కాంపౌండ్ నుంచి ఇటీవలే థియేటర్లలో సందడి చేసిన చిత్రం ఊరు పేరు భైరవ కోన. ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు.
వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాగా.. మ్యూజికల్ హిట్‌గా నిలిచినప్పటికీ ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
ఫాంటసీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ సైలెంట్‌గా డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి ఎంట్రీ ఇచ్చింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. థ్రియాట్రికల్ రిలీజ్ అయిన తర్వాత నెలలోపే ఓటీటీ డెబ్యూ ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఇంకేంటి ఈ సినిమాను థియేటర్లో మిస్సయిన వారు ఓటీటీలో చూసేయండి. ఓటీటీలో సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.
రిలీజ్‌కు ముందే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ నిజమే నే చెబుతున్నా లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూనే ఉంది. మరోవైపు రెండో సింగిల్ హమ్మ హమ్మ (Humma Humma) సాంగ్‌ను కూడా మ్యూజిక్ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్.. కాగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా తెరకెక్కించారు. టైగర్ తర్వాత సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్లో తెరకెక్కిన రెండో సినిమా ఇది.
#OoruPeruBhairavakona OTT RELEASE NOW@PrimeVideoIN pic.twitter.com/jikVF4AsHh
— OTTGURU (@OTTGURU1) March 8, 2024
నయా రిలీజ్ డేట్ లుక్..
Honouring the Telugu Film Chambers Request#OoruPeruBhairavaKona will now Release on the 16th of February …
Date Marindhi Thappa Sankalpam MaraLedhu…
Confidently Promising you a Massive Celebration this
“Feb 14th Valentines Day”
With Paid Premieres across the World ♥️ pic.twitter.com/g4GkwcoI5N
— Sundeep Kishan (@sundeepkishan) January 30, 2024
Humma Humma సాంగ్ మేకింగ్ స్టిల్స్ వైరల్..
Vibing with the tribe 💯
Here are a few making stills of #HummaHumma 📸#OoruPeruBhairavaKona 2nd single🎵
– https://t.co/JsSynr4s2E@sundeepkishan @VarshaBollamma @Dir_Vi_Anand @KavyaThapar @Ram_Miriyala #TirupathiJaavana #ShekarChandra @AnilSunkara1 @RajeshDanda_ pic.twitter.com/FEMSnbYaK7— Hasya Movies (@HasyaMovies) November 2, 2023
Humma Humma సాంగ్..
Immerse yourself in the captivating fusion of love & lyrics with #HummaHumma 📝❤️
Listen to #OoruPeruBhairavaKona 2nd single Now! 🎵
– https://t.co/JsSynr4s2E@sundeepkishan @VarshaBollamma @Dir_Vi_Anand @KavyaThapar @Ram_Miriyala #TirupathiJaavana #ShekarChandra @AnilSunkara1 pic.twitter.com/oRWf1x6c6y— Hasya Movies (@HasyaMovies) October 31, 2023
Dance to the rhythm of #HummaHumma 🕺🏻💃🏻
Make your version using #HummaHummaContest 🎉
– https://t.co/yxQTHsSY6RTag @AKentsOfficial
And get a chance to win exciting prizes 🎁@sundeepkishan @VarshaBollamma @Dir_Vi_Anand @KavyaThapar @Ram_Miriyala #TirupathiJaavana pic.twitter.com/ModRJJAHBT— Hasya Movies (@HasyaMovies) October 31, 2023
నిజమే నే చెబుతున్నా లిరికల్ సాంగ్..
గత కొన్ని నెలలుగా నా జోల పాట, మా బసవ భూమిల ప్రేమ పాట
‘ నిజమేలే చెబుతున్న జానే జాన,నిన్నే నే ప్రేమిస్తున్న ‘I actually Love you guys a lot ..your belief in me is all I have got ❤️
@Dir_Vi_Anand #ShekharChandra @sidsriram @VarshaBollamma @KavyaThapar https://t.co/zeH4DPaGsU pic.twitter.com/kp7s8qjUgE— Sundeep Kishan (@sundeepkishan) March 31, 2023