సందీప్‌కిషన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
సందీప్‌కిషన్ 30వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రం కొద్ది రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే.
సందీప్‌కిషన్ 30వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రం కొద్ది రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. ‘కుటుంబ అనుబంధాలు, ప్రేమ, కామెడీ అంశాల కలబోతగా తెరకెక్కిస్తున్న చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సందీప్‌కిషన్‌ను మునుపెన్నడూ చూడని సరికొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది.
సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. దర్శకుడు త్రినాథ రావు నక్కిన తనదైన శైలి అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: లియోన్ జేమ్స్, నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: ప్రసన్న కుమార్ బెజవాడ, దర్శకత్వం: త్రినాథ రావు నక్కిన.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
KCR | ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

