సుందరాంగుడి ప్రేమాయణం

కృష్ణసాయి, మౌర్యాని జంటగా నటిస్తున్న చిత్రం ‘సుందరాంగుడు’. బీసు చందర్‌గౌడ్, ఎంఎస్కె రాజు నిర్మాతలు. ఎం. వినయ్‌బాబు దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను తెలంగాణ రాష్ట్ర డీఐజీ సుమతి విడుదలచేశారు. కృష్ణసాయి మాట్లాడుతూ ‘మనిషికి మనసే నిజమైన అందం అనే పాయింట్‌తో సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నాం. స్వచ్ఛమైన ప్రేమ గొప్పతనాన్ని డబ్బున్న ఓ యువకుడు ఎలా తెలుసుకున్నాడన్నది ఆకట్టుకుంటుంది. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుతున్నాం’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

