Suma: సుమ చిత్రానికి ‘జయమ్మ పంచాయతీ’ టైటిల్ ఫిక్స్..!

వేదిక ఏదైన తన మాటలతో గారడి చేసే బుల్లితెర యాంకర్ సుమ. టెవిలిజన్ కార్యక్రమాలు, సినిమా వేడుకలు.. ఇలా వేదిక ఏదైనా తనదైన శైలిలో అలరిస్తూ ఉంటుంది. ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ చిత్రంతో వెండితెరకి పరిచయమైన సుమ మళ్లీ 8 ఏళ్ల తర్వాత సినిమాలు చేయాలని అనుకుంటుంది. ఇందులో భాగంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రంకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సుమ రీఎంట్రీ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు.
చిత్రానికి జయమ్మ పంచాయతీ అనే టైటిల్ ఫిక్స్ చేయగా, ఇందులో సుమచాలా సీరియస్ లుక్‌లో ఊరి బాధ్యతలను మోసే యువతిగా కనిపిస్తుంది. విజయ్ కుమార్ దర్శకత్వంలో చిత్రం తెరకెక్కుతుండగా, ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులని ఫుల్ ఎంటర్టైన్ చేయనున్నటటు తెలుస్తుంది. సుమ గతంలో ‘పవిత్ర ప్రేమ’, ‘చాలా బాగుంది’, ‘వర్షం’, ‘ఢీ’, ‘బాద్షా’ తదితర చిత్రాల్లో నటించారు. సుమారు 8 ఏళ్ల తర్వాత మరోసారి వెండితెరపై కనిపించనున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Suma garu, you’ve been the most loved name in every Telugu household.Time to hit the 70mm screen
— Ram Charan (@AlwaysRamCharan) November 6, 2021
Here’s the Title & First Look Motion Poster of #JayammaPanchayathi@ItsSumaKanakala https://t.co/TgbzeuMADy
Best wishes to the team!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

