నాని సినిమాలో విలన్‌గా?
‘ఓజీ’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు సుజిత్ తన తర్వాత సినిమా విషయంలోనూ భారీగానే ముందుకెళ్తున్నారు. నెక్ట్స్ ఆయన నానీతో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కించనున్నారు సుజిత్.
‘ఓజీ’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు సుజిత్ తన తర్వాత సినిమా విషయంలోనూ భారీగానే ముందుకెళ్తున్నారు. నెక్ట్స్ ఆయన నానీతో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కించనున్నారు సుజిత్. అందులో భాగంగా మలయాళ అగ్ర హీరో పృధ్వీరాజ్ సుకుమారన్‌ని ఇందులో విలన్‌గా తీసుకున్నారని వినికిడి.
ఇప్పటికే పృథ్వీరాజ్‌కు కథ కూడా వినిపించారట. ప్రస్తుతం మహశ్, రాజమౌళిల ‘SSMB 29’లో విలన్‌గా నటిస్తున్నారు పృథ్వీరాజ్. ఇప్పుడు క్యారెక్టర్ నచ్చడంతో నానీ సినిమాలోనూ విలన్‌గా నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

