Sudigali Sudheer | సుడిగాలి సుధీర్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా ప్రభాస్ దర్శకుడితో సినిమా?
Sudigali Sudheer Next Movie | జబర్దస్థ్‌లో కంటెస్టెంట్‌గా ప్రయాణం మొదలు పెట్టిన సుధీర్ అనతికాలంలోనే తన కామెడీ టైమింగ్‌తో లీడర్‌గా మారి సుడిగాలి సుధీర్‌గా బుల్లితెర ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక సినిమాల్లో అడపా దడపా క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న సుధీర్ హీరోగా మారి హిట్ సినిమాలు చేస్తున్నాడు.
Sudigali Sudheer Next Movie | బుల్లితెరపై కామెడీ, వెండితెరపై యాక్షన్ ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు సుడిగాలి సుధీర్. మెజిషియన్ నుంచి జబర్దస్థ్‌లో కంటెస్టెంట్‌గా ప్రయాణం మొదలు పెట్టిన సుధీర్ అనతికాలంలోనే తన కామెడీ టైమింగ్‌తో లీడర్‌గా మారి సుడిగాలి సుధీర్‌గా బుల్లితెర ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక సినిమాల్లో అడపా దడపా క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న సుధీర్ హీరోగా మారి హిట్ సినిమాలు చేస్తున్నాడు. త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు వంటి సినిమాల్లో హీరోగా చేసిన అవి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. అయితే గతేడాది ఆయన నటించిన గాలోడు రిలీజై బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ సాధించింది.
ప్రొడ్యసర్లకు కాసుల వర్షం కురిపించింది. దాంతో హీరోగా సుధీర్‌కు ప్రేక్షకుల యాక్సెప్టెన్స్ దొరికింది. నిర్మాతలు కూడా డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. కాగా తాజాగా సుధీర్‌కు బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తుంది. సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తెరకెక్కించిన దశరథ్‌తో సుధీర్ చేతులు కలుపనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయని తెలుస్తుంది. ఇక దశరథ్ కొంత కాలంగా లైమ్ లైట్లో లేడు. ఏడేళ్ల క్రితం వచ్చిన శౌర్య మూవీ దశరథ్కు చివరి సినిమా. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే చాన్స్ ఉంది. అంతేకాకుండా ఈ సినిమా సుధీర్ కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతుందట. ఇక సుధీర్‌కు జోడీగా పూజిత పొన్నాడ హీరోయిన్గా నటించనుందని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

