యాక్షన్ థ్రిల్లర్‌గా సుధీర్‌బాబు నెక్స్ట్మూవీ.. ఆసక్తిరేకెత్తిస్తున్న పోస్టర్..
Sudheer babu | ప్రతీ సినిమాకు నటనను మెరుగుపరుచుకుంటూ వైవిధ్య భరిత కథలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్న నటుడు సుధీర్ బాబు.
Sudheer babu | ప్రతీ సినిమాకు నటనను మెరుగుపరుచుకుంటూ వైవిధ్య భరిత కథలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్న నటుడు సుధీర్ బాబు. ప్రస్తుతం ఈయన వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే ఈయన నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం అనంతరం కమేడియన్ హర్ష వర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. తాజాగా సుధీర్‌బాబు తన 16వ సినిమాను ప్రకటించాడు.
మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిభవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లో ‘గన్స్ డోంట్ లై’ అనే క్యాప్షన్‌తో చుట్టూ గన్స్ ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. నేను ఈ చిత్రంపై సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉన్నాను.ఇందులో అన్లిమిటెడ్ యాక్షన్ ఉండబోతుంది అంటూ సుధీర్‌బాబు తెలిపాడు. హీరో శ్రీకాంత్, తమిళ హీరో భరత్ కీలకపాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్:అరుల్ విన్సెంట్, ఎడిటర్:ప్రవీణ్ పూడి.
Super excited for this one 😊#Sudheer16 Action Unlimited👊🏻@bharathhere @actorsrikanth @imaheshh @vincentcinema @bhavyacreations #anandaprasad @anneravi pic.twitter.com/NZix4covyc
— Sudheer Babu (@isudheerbabu) February 12, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

