టాప్‌క్లాస్ యాక్షన్ సీక్వెన్స్‌తో హరోంహర
‘ఇండియన్ స్క్రీన్ మీద ‘హరోం హర’ లాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు. ఇందులో నా పేరు సుబ్రహ్మణ్యం. వృత్తి గన్ స్మిత్. కేరక్టర్ ఎదిగేకొద్దీ రకరకాల గన్స్, ల్యాండ్‌మైన్స్, రాకెట్ లాంచర్స్.. ఇలా చాలా తయారు చేస్తాడు.
‘ఇండియన్ స్క్రీన్ మీద ‘హరోం హర’ లాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు. ఇందులో నా పేరు సుబ్రహ్మణ్యం. వృత్తి గన్ స్మిత్. కేరక్టర్ ఎదిగేకొద్దీ రకరకాల గన్స్, ల్యాండ్‌మైన్స్, రాకెట్ లాంచర్స్.. ఇలా చాలా తయారు చేస్తాడు. సింగిల్ లైన్లో చెప్పాలంటే జేమ్స్‌బాండ్ ఇన్ కుప్పం. మన పక్కింటి కుర్రాడికి గన్ తయారు చేసే నాలెడ్జ్ వుంటే తను ఎలా తయారు చేస్తాడనే తరహాలో ఆసక్తికరంగా సాగుతుందీ సినిమా. ఈ గన్స్ విషయంలో దర్శకుడు చాలా రీసెర్చ్ చేశారు.
ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ టాప్ క్లాస్‌లో వుంటాయి. ఈ సినిమాకోసం ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే సృష్టించాడు దర్శకుడు జ్ఞానసాగర్.’ అన్నారు హీరో సుధీర్‌బాబు. ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘హరోంహర’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన దర్శకులు అనిల్ రావిపూడి, సంపత్‌నంది, నిర్మాతలు కె.ఎల్.దామోదరప్రసాద్, బెక్కెం వేణుగోపాల్ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఇంకా కథానాయిక మాళవిక శర్మతో పాటు చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

