Harom hara | సుబ్రహ్మణ్యం ఆగమనం ముహూర్తం మారింది.. సుధీర్‌బాబు హరోంహర అప్డేట్
Harom hara | టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) త్వరలోనే హరోం హర (Harom Hara: The Revolt) అంటూ థియేటర్లలో సందడి చేయబోతున్నాడని తెలిసిందే. మేజర్ అప్డేట్ లోడింగ్.. అంటూ పెట్టిన సస్పెన్స్‌కు తెరదించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదు. రిలీజ్ డేట్ మారింది.
Harom hara | టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు (Sudheer Babu) త్వరలోనే హరోం హర (Harom Hara: The Revolt) అంటూ థియేటర్లలో సందడి చేయబోతున్నాడని తెలిసిందే. సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారకా ఈ చిత్రానికి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. మేజర్ అప్డేట్ లోడింగ్.. అంటూ పెట్టిన సస్పెన్స్‌కు తెరదించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదు. రిలీజ్ డేట్ మారింది.
ముహూర్తంలో మార్పు ఉండాది ఏమో.. మాస్ సంభవంలో కాదు.. జూన్ 14న సుబ్రహ్మణ్యం ఆగమనం.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.. అంటూ మేకర్స్ షేర్ చేసిన అప్డేట్ వీడియోలో సెగలు పుట్టిస్తున్న విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. హరోంహర నుంచి మేకర్స్ లాంఛ్ చేసిన కనులెందుకో పాటకు మంచి స్పందన వస్తోంది. మురుగుడి మాయ సాంగ్ మేకింగ్ బీటీఎస్ స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
1989 బ్యాక్ డ్రాప్లో చిత్తూరులోని కుప్పం నేపథ్యంలో సాగే స్టోరీతో పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. హరోం హర తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. పాన్ ఇండియా కథాంశంతో Sudheer18గా తెరకెక్కుతున్న హరోం హర పాన్ ఇండియా కథాంశంతో Sudheer18గా తెరకెక్కుతున్న హరోం హర ప్రమోషన్స్… సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
ముహూర్తం లో మార్పు ఉండాది ఏమో
మాస్ సంభవం లో కాదు! 🔱💥జూన్ 14న సుబ్రహ్మణ్యం ఆగమనం!! ❤️🔥#HAROMHARA WORLD WIDE GRAND THEATRICAL RELEASE ON JUNE 14th 2024💥#HaromHaraOnJune14th@IsudheerBabu @suneeltollywood @ImMalvikaSharma @gnanasagardwara @chaitanmusic @Music_Vengi… pic.twitter.com/fOytp7Xzuz
— BA Raju’s Team (@baraju_SuperHit) May 21, 2024
మురుగుడి మాయ మేకింగ్ స్టిల్స్..
Frames that captured the essence of #MurugudiMaaya 🔥
Here’s few BTS clicks from the song making💥
– https://t.co/3yXU2Vp0C4#HaromHara #HaromHaraOnMay31st @isudheerbabu @ImMalvikaSharma @gnanasagardwara @chaitanmusic @Music_Vengi @SumanthnaiduG @SSCoffl @JungleeMusicSTH pic.twitter.com/DCixBVPf1S
— BA Raju’s Team (@baraju_SuperHit) May 16, 2024
సుధీర్ బాబు మురుగుడి మాయ పాట..
What a cool rendition of #MurugudiMaaya by @IsudheerBabu, accompanied by his son’s music ❤️🔥
GRAND RELEASE IN THEATRES ON MAY 31ST💥#HaromHara #HaromHaraOnMay31st @suneeltollywood @ImMalvikaSharma @gnanasagardwara @chaitanmusic @Music_Vengi… pic.twitter.com/qOc2pnYAAQ
— BA Raju’s Team (@baraju_SuperHit) May 14, 2024
#HaromHara అప్డేట్ కి సూపర్ స్టార్ కృష్ణ గారికి ఏం సంబంధమో కనుక్కోండి మళ్ళా!🤔
Guess the electrifying update! @isudheerbabu just dropped a major clue!💥
Subramanyam Mass Sambhavam Soon!❤️🔥@ImMalvikaSharma @gnanasagardwara @SumanthnaiduG @chaitanmusic @SSCoffl @JungleeMusicSTH pic.twitter.com/aDBBl3AkYK
— BA Raju’s Team (@baraju_SuperHit) April 26, 2024
కనులెందుకో సాంగ్ ప్రోమో..
A blissful dose of love!✨️
Here’s the lovely promo of #HaromHara 2nd single #Kanulenduko 😍
The full song will capture your hearts tomorrow at 4:05 PM💕
A @chaitanmusic Musical🎵@isudheerbabu @ImMalvikaSharma @gnanasagardwara @SumanthnaiduG… pic.twitter.com/MUFvX8nP52
— BA Raju’s Team (@baraju_SuperHit) April 23, 2024
హరోంహర నయా లుక్..
టపాసుల పండక్కి సిద్ధం కండా!
పవర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం అంటే ఏమో 22 నింకి సూస్తారు!😎#HappyDeepavali#HaromHara Teaser from 22nd Nov!!#Diwali2023@gnanasagardwara @SumanthnaiduG @chaitanmusic @SSCoffl @jungleemusicSTH pic.twitter.com/HTupI9m7dL— Sudheer Babu (@isudheerbabu) November 12, 2023
హరోం హర కాన్సెప్ట్ టైటిల్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

