వినూత్న కథా చిత్రం
సుధాకర్, లావణ్య నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘అం అః’. శ్యామ్ దర్శకుడు. ‘ఏ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్’ ఉపశీర్షిక. శ్రీపద్మ ఫిలిమ్స్ పతాకంపై జోరిగె శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల బెక్కెం వేణుగోపాల్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ట్రైలర్ అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసేలా ఉంది. సినిమా అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వినూత్న కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కథలో కొత్తదనం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
జూలై చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శివారెడ్డి పావనం, సంగీతం: సందీప్ కుమార్ , కథ: నవీన్ ఎరగాని, దర్శకుడు: శ్యామ్ మండల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

