స్టూడెంట్ పాలిటిక్స్
మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్టూడెంట్'. విజేత పరీక్ కథానాయిక. బాలు తత్వమసి దర్శకుడు. బెల్లం సిద్ధారెడ్డి నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానున్నది.
మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్టూడెంట్’. విజేత పరీక్ కథానాయిక. బాలు తత్వమసి దర్శకుడు. బెల్లం సిద్ధారెడ్డి నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఆదివారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం కాలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో సాగింది. ‘పక్కనోడు కత్తితో యుద్ధం చేస్తున్నప్పుడు మనం చెయ్యి పెడితే తెగిపోద్ది.. మనం పాలిటిక్స్‌లో ఉన్నాం.. ఇక్కడ ఎథిక్స్ ఉండవ్.. ఓన్లీ ట్రిక్సే ఉంటాయి’ అంటూ టీజర్లో హీరో చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో స్టూడెంట్ లీడర్ భానుగా మేఘాంశ్ శ్రీహరి కనిపించారు. రాజకీయాలు, ప్రేమ, గొడవల నేపథ్యంలో ఆసక్తికరంగా టీజర్ సాగింది. శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్ బెజుగం, సంగీతం: ప్రేమ్‌చంద్ కంచర్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

