Vijay | క్రేజీ టాక్..విజయ్ సినిమాలో విలన్‌గా స్టార్ డైరెక్టర్..!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్టు వారసుడు..తమిళంలో వారిసు టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తోన్నలేటెస్ట్ ప్రాజెక్టు వారసుడు (Varasudu)..తమిళంలో వారిసు టైటిల్‌తో తెరకెక్కుతుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా విజయ్ (Vijay 66th) 66వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
తెలుగు, తమిళ ప్రేక్షకులకు హిట్ సినిమాలందించిన టాప్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ ఈ చిత్రంలో విలన్‌గా కనిపించబోతున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై విజయ్, గౌతమ్ మీనన్ కాంబినేషన్ ప్రేక్షకులకు థ్రిల్ అందించడం ఖాయమని చెప్పొచ్చు. మరి దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లను మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా..వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సోలోమన్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. టెంపర్ వంశీ అవుట్, వర్షిణి కూడా ఇంటిబాట పట్టిందా?
Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

