Sivakarthikeyan | శివకార్తికేయన్‌కు జోడీగా స్టార్ డైరెక్టర్ కూతురు..వీడియో
శివకార్తికేయన్ (Sivakarthikeyan) ఇటీవలే కొత్త చిత్రం మావీరన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మడొన్నే అశ్విన్ (Madonne Ashwin) కథనందిస్తూ డైరెక్షన్ చేస్తున్న ఈ చిత్రం క్రేజీ అప్డేట్తో వార్తల్లో నిలిచింది.
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) ఇటీవలే కొత్త చిత్రం మావీరన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగులో మహావీరుడు (Mahaveerudu) టైటిల్‌తో తెరకెక్కుతోంది. మడొన్నే అశ్విన్ (Madonne Ashwin) కథనందిస్తూ డైరెక్షన్ చేస్తున్న ఈ చిత్రం క్రేజీ అప్డేట్తో వార్తల్లో నిలిచింది. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar) ఈ చిత్రంలో హీరోయిన్గా ఫైనల్ అయింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అదితి శంకర్ డెబ్యూ చిత్రం విరుమాన్ ఆగస్టు 12న థియేటర్లలో సందడి చేయనుంది. మొదటి సినిమా విడుదల కాకముందు రెండో సినిమా అప్డేట్ అందించి..శంకర్ అభిమానుల్లో జోష్ నింపుతోంది అదితి. ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ శంకర్ మ్యూజిక్ డైరెక్టర్.
నా తదుపరి చిత్రం మావీరన్ని ప్రకటించినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నా..గౌరవంగా భావిస్తున్నా
శివ కార్తికేయన్ సార్, అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మడొన్నే అశ్విన్ సార్ కాంబినేషన్లో రాబోతుంది..అంటూ ట్వీట్ చేసింది అదితి శంకర్.
Super excited and honoured to announce my next #Maaveeran with the sensational @Siva_Kartikeyan sir🔥award winning director @madonneashwin 💯produced by the enthusiastic @iamarunviswa sir @ShanthiTalkies & the whole team @vidhu_ayyanna @bharathsankar12 @philoedit @DoneChannel1 🙏 pic.twitter.com/KldlPDWxjH
— Aditi Shankar (@AditiShankarofl) August 3, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

