Stand Up Rahul | ఓటీటీలోకి ‘స్టాండప్ రాహుల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యువ హీరో రాజ్‌తరుణ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయన్లుగా నటించిన చిత్రం 'స్టాండప్ రాహుల్'. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి సాంట దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
Stand Up Rahul On OTT | యువ హీరో రాజ్‌తరుణ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయన్లుగా నటించిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి సాంట దర్శకత్వం వహించాడు. మార్చి 18న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. 3కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సరికి 1.67 కలెక్షన్లను సాధించి ఫ్లాప్‌గా మిగిలింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ చిత్రం ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై అబ్బినేని నంద్‌కుమార్, భరత్ మగులురి సంయుక్తంగా నిర్మించారు. స్వీకర్ అగస్తీ సంగీతాన్ని అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

