GopiChand 32 | గోపీచంద్ 32 క్రేజీ టాక్.. వెంకీ మ్యాజిక్ రిపీట్ చేయబోతున్న శ్రీనువైట్ల..!
GopiChand 32 | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand). ఈ మ్యాచో స్టార్ భీమా (BHIMAA) మూవీ సెట్స్‌పై ఉండగానే టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల డైరెక్షన్లో గోపీచంద్ 32 (Gopichand 32).కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు.
GopiChand 32 | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand). ఈ మ్యాచో స్టార్ ప్రస్తుతం కన్నడ డైరెక్టర్‌తో ఏ హర్ష (A Harsha)తో గోపీచంద్ 31 తో బిజీగా ఉన్నాడు. భీమా (BHIMAA) టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల డైరెక్షన్లో గోపీచంద్ 32 (Gopichand 32).కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు గోపీచంద్.
కాగా ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ జనాల కోసం ఎక్జయిటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. శ్రీను వైట్ల డైరెక్షన్లో రవితేజ, స్నేహ కాంబినేషన్లో వచ్చిన వెంకీ బాక్సాఫీస్‌ను ఏ రేంజ్లో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రత్యేకించి ఈ మూవీలో వచ్చే కామెడీ ట్రాక్‌ను అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ చాలా స్పెషల్ అనే చెప్పాలి. సేమ్ ఇదే మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేసే పనిలో ఉన్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
వెంకీలో ట్రైన్ సీన్ ఎంత ఫేమస్సో తెలిసిందే. గోపీచంద్ సినిమాలో కూడా ఇలాంటి సీనే ఉండబోతుందట. ఈ న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. మరి ఇదే నిజమైతే శ్రీనువైట్ల మార్క్ కామెడీని మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై చూడటం పక్కా అయిపోయినట్టే చెప్పొచ్చు. దీనిపై శ్రీనువైట్ల టీం రానున్న రోజుల్లో ఏదైనా అప్డేట్ ఇస్తుందేమో చూడాలి. ఈ చిత్రానికి గోపీమోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నాడు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దొండెపూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్, ఇతర నటీనటులెవరనే దానిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్టు సమాచారం.
#Gopichand32 shoot happening at a brisk pace with key scenes being shot in Goa ❤🔥
Stay tuned for exciting updates 💥@YoursGopichand @SreenuVaitla @VenuDonepudi @Gopimohan @kvguhan @chaitanmusic @amarreddy0827 @ChitralayamS pic.twitter.com/wCLYeCBVlH
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 18, 2023
భీమా యాక్షన్ పోస్టర్..
Amidst the chapters of darkness,
He arrives as a hope of brightness ⚡️Team #BHIMAA wishes everyone a vibrant and prosperous Deepavali ❤️🔥#HappyDeepavali 🪔@YoursGopichand @nimmaaharsha @priya_Bshankar @ImMalvikaSharma @KKRadhamohan @RaviBasrur @SriSathyaSaiArt pic.twitter.com/CxK5zwgmPG
— Ramesh Bala (@rameshlaus) November 12, 2023
We are overwhelmed with this Terrific Response for our #BHIMAA Title reveal & First Look ❤️
The upcoming updates will be much more Massy🔥@YoursGopichand @NimmaAHarsha @RaviBasrur #SamyJGowda @KKRadhamohan@SriSathyaSaiArt #HBDGopichand pic.twitter.com/GT0frmnA2k
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) June 12, 2023
గోపీచంద్ 31 లాంఛింగ్ స్టిల్స్..
#GopiChand31 launched Today with a formal Pooja ceremony ✨@SriSathyaSaiArt joined hands with Macho🌟 @YoursGopichand for their Production No. 14🎉
Directed by @nimmaaharsha
Produced by #KKRadhamohan
Music @ravibasrur
DOP #JSwamyRegular shoot 🎥 Begins this month🎊 pic.twitter.com/SG5iDBmGEB
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) March 3, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

