ఓటీటీలోకి శర్వానంద్ శ్రీకారం.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి అంటే..!

యంగ్ హీరో శర్వానంద్ మార్చి 19న శ్రీకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రియా అరుళ్ మోహన్, సాయికుమార్, మురళీశర్మ, రావు రమేశ్, నరేశ్, ఆమని, సప్తగిరి, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా ఈ చిత్రాన్ని కిషోర్ తెరకెక్కించారు. సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయం చేయాలో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది చిత్ర బృందం.
శ్రీకారం చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది. దీంతో ఈ చిత్రాన్ని సన్నెక్స్ట్ యాప్‌లో ఏప్రిల్ 16 నుంచి ప్రసారం చేయనున్నారు. థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్ అయిన వారు రేపటి నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడొచ్చు.తినేవాళ్లు నెత్తిమీద జుట్టంత సంఖ్యలో ఉంటే.. పండించే వాళ్లు మూతిమీద మీసం అంత కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో వ్యవసాయదారుల జీవితాలు ఎలా మారిపోయాయి అన్నది సినిమాలో చక్కగా చూపించారు. ఇదిలా ఉంటే రీసెంట్గా విడుదలైన జాతి రత్నాలు, శశి సినిమాలు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతుండగా.. ఆహా, క్రాక్, నాంది ఆహాలో ప్రసారం అవుతున్నాయి. తెల్లవారితే గురువారం, చావు కబురు చల్లగా చిత్రాలు కూడా ఈ నెల 16, 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ott
- Sharwanand
- sreekaram
- sun nxt
RELATED ARTICLES
తాజా వార్తలు
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
Horoscope | 23-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

