నిజాయితీకి మారుపేరు
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లూరి’. ‘నిజాయితీకి మారుపేరు’ ఉపశీర్షిక. ప్రదీప్వర్మ దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు పోలీస్ ఆఫీసర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు.
శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లూరి’. ‘నిజాయితీకి మారుపేరు’ ఉపశీర్షిక. ప్రదీప్వర్మ దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు పోలీస్ ఆఫీసర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో శ్రీవిష్ణు ఈటె పట్టుకొని పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. వ్యవస్థలోని అన్యాయాలు, అక్రమాలపై ఓ సిన్సియర్ పోలీసాఫీసర్ చేసిన పోరాటం ఏమిటన్నదే చిత్ర కథాంశమని దర్శకుడు తెలిపారు. ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నదని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, రచన-దర్శకత్వం: ప్రదీప్ వర్మ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Alluri
- Sree Vishnu
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

