Spider Man: పుష్ప దెబ్బకు స్పైడర్ మ్యాన్ చిత్రం ఓ రోజు ముందుకెళ్లిందా?

డిసెంబర్ 2 నుండి బడా చిత్రాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాలలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం పుష్ప. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. 5 భాషలలో డిసెంబర్ 17న ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ రోజున విజువల్ వండర్ ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ విడుదల కానుందంటూ గతంలో ప్రకటించారు.
తాజాగా మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది. అమెరికా కంటే ముందుగా ఇండియాలోనే ఈ స్పైడర్ మ్యాన్ ల్యాండ్ కానున్నట్లు సోని పిక్చర్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది. పుష్పకి భయపడి ఓ రోజు ముందే హాలీవుడ్ చిత్రం విడుదల అవుతుందా, ఈ సినిమా ఎఫెక్ట్ పుష్పపై ఏమైన ఉంటుందా అనే చర్చ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో నడుస్తుంది.
డిసెంబర్ 16న ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ చిత్రాన్ని ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో చూడండి’ అని సోనీ పిక్చర్స్ ఇండియా ట్విట్టర్లో తెలిపింది. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించి మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. టామ్ హాలండ్, జెండయా, విల్లెం డఫె, జేమీ ఫాక్స్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

