Sonia Akula | సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ సోనియా
Sonia Akula | తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 కంటెస్టెంట్ సోనియా ఆకుల పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తాజాగా ఆమె ఎంగేజ్మెంట్ చేసుకోగా.. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన ప్రియుడు యష్ పాల్‌తో సోనియా గురువారం నిశ్చితార్థం చేసుకుంది.
Sonia Akula | తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 కంటెస్టెంట్ సోనియా ఆకుల పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తాజాగా ఆమె ఎంగేజ్మెంట్ చేసుకోగా.. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన ప్రియుడు యష్ పాల్‌తో సోనియా గురువారం నిశ్చితార్థం చేసుకుంది. అయితే యష్‌కి ఇది రెండో పెళ్లి అని తెలుస్తుంది. యష్‌కు ఇప్పటికే పెళ్లి అవ్వగా.. తన భార్యకు విడాకులు ఇచ్చి సోనియాతో ప్రేమలో పడ్డట్లు సమాచారం. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.
తెలంగాణ పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ గుర్తింపుతోనే బిగ్‌బాస్ సీజన్ 8లో హౌజ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న సోనియా తర్వాత హౌజ్‌లో అందరితో గొడవలు పడడమే కాకుండా ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. ముఖ్యంగా నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ అయితే ఆమెకి విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో హౌజ్ నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయ్యింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

