ఫ్రంట్లైన్ వారియర్స్ త్యాగాలతో

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే మహాయజ్ఞంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, ఫ్రంట్లైన్ వారియర్స్ త్యాగాలను కొనియాడుతూ ‘దారి లేదా’ పేరుతో ప్రత్యేక మ్యూజిక్ వీడియోను రూపొందించారు హీరో నాని. ఆయన సమర్పణలో తెరకెక్కిన ఈ మ్యూజిక్ వీడియోలో సత్యదేవ్, రూప కొడువయుర్ నటించారు. ఈ పాటకు కేకే సాహిత్యాన్ని అందించగా విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు. ‘కొవిడ్ నుంచి ప్రజలను కాపాడేందుకు ఫ్రంట్లైన్ వర్కర్స్ ఎన్నో త్యాగాలు చేశారు. కరోనా బాధితుల సంక్షేమమే బాధ్యతగా భావించి అంకితభావంతో పనిచేసిన వారందరికీ ఆ పాటను అంకితం ఇస్తున్నాం. ఈ నెల 18న ఈ గీతాన్ని విడుదలచేస్తాం’ అని నాని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

