మేఘాలలో హరివిల్లులా

నట్టి కరుణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం డీఎస్‌జే(దయ్యంతో సహజీవనం). నట్టికుమార్ దర్శకత్వంలో క్రాంతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాలోని ‘మేఘాలలో హరివిల్లులా’ అనే గీతాన్ని ఆదివారం చిత్రబృందం విడుదలచేసింది. చిన్మయి ఈ పాటను ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కుతున్న హారర్ సినిమా ఇది. తనను మోసం చేసిన నలుగురు అబ్బాయిలపై ఓ యువతి ఆత్మగా మారి ఎలా ప్రతీకారం తీర్చుకున్నదనేది ఆసక్తికరంగా ఉంటుంది. కశ్మీర్‌లోని అందమైన లొకేషన్స్‌లో పాటను ఐదు రోజుల్లో చిత్రీకరించాం. ఈ గీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ నెల 16న ఐదు భాషల్లో సినిమాను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. రాజీవ్, సుపూర్ణ మలాకర్, హారీష్చంద్ర ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

