పాత కలలకు సెండాఫ్

మిత్రాశర్మ కథానాయికగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘బాయ్స్’. దయానంద్ దర్శకుడు. గీతానంద్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘పాతికేళ్లకు నాలుగు తక్కువ మచ్చా..పాత కలలకు సెండాఫ్ ఇచ్చేయ్ చిచ్చా..రాజా హే రాజా’ అనే గీతాన్ని చిత్రబృందం ఇటీవల విడుదలచేసింది. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. స్మరణ్ సంగీతాన్ని అందించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘యువతరం మనోభావాలకు దర్పణంలా ఉండే చిత్రమిది. మూడు జంటల కథతో కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ప్రేమ, వినోదం, ఎమోషన్స్ కలబోతగా అందరిని అలరిస్తుంది’ అని అన్నారు. రోనిత్, అన్షుల ధావన్, శ్రీహాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

