శ్రీరాముడిపై గీతం
తేజేశ్వర్, ప్రజ్ఞ నయన్ జంటగా నటించిన చిత్రం ‘మిషన్ సి 1000’. తేజేశ్వర్ దర్శకత్వం వహించారు. ఎస్.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.
తేజేశ్వర్, ప్రజ్ఞ నయన్ జంటగా నటించిన చిత్రం ‘మిషన్ సి 1000’. తేజేశ్వర్ దర్శకత్వం వహించారు. ఎస్.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నేడు అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా శ్రీరాముడి నేపథ్యంలో వచ్చే పాటను విడుదల చేశారు. శ్రీధర్ ఆత్రేయ స్వరపరిచిన ఈ పాటను విజయ్‌ప్రకాష్ ఆలపించారు. జేపీ, సుధ, కబీర్‌సింగ్, సంజయ్‌పాండే, అనీష్ కురువిల్లా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజేశ్వర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

