మధ్యతరగతి జీవన చిత్రం
మధ్యతరగతి జీవితాలకు అద్ధం పట్టే కథతో తెరకెక్కిన సినిమా ‘సోలో బాయ్'. గతంలో మేం చేసిన ‘బట్టల రామస్వామి బయోపిక్' ఓ ప్రయోగం. అది మాకు అన్ని విధాలా వర్కవుట్ అయ్యింది. నిర్మాణం విషయంలో ఆ సినిమా నుంచి నేర్చుకున్న పాఠాలను బేస్ చేసుకొని, తగు జాగ్రత్తలతో ‘సోలో బాయ్' తీశాం. ప్రేక్షకులకు అన్ని రకాలుగా వినోదాన్ని పంచే సినిమా ఇది’ అని నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ అన్నారు.
మధ్యతరగతి జీవితాలకు అద్ధం పట్టే కథతో తెరకెక్కిన సినిమా ‘సోలో బాయ్’. గతంలో మేం చేసిన ‘బట్టల రామస్వామి బయోపిక్’ ఓ ప్రయోగం. అది మాకు అన్ని విధాలా వర్కవుట్ అయ్యింది. నిర్మాణం విషయంలో ఆ సినిమా నుంచి నేర్చుకున్న పాఠాలను బేస్ చేసుకొని, తగు జాగ్రత్తలతో ‘సోలో బాయ్’ తీశాం. ప్రేక్షకులకు అన్ని రకాలుగా వినోదాన్ని పంచే సినిమా ఇది’ అని నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ అన్నారు. ‘బిగ్‌బాస్’ఫేం గౌతమ్‌కృష్ణ, రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి ప్రధాన పాత్రధారులుగా, నవీన్‌కుమార్ దర్శకత్వంలో సెవెల్‌హిల్స్ సతీష్ నిర్మించిన చిత్రం ‘సోలో బాయ్’ నేడు విడుదల కానుంది.
ఈ సందర్భంగా గురువారం నిర్మాత సతీష్ విలేకరులతో ముచ్చటించారు. కెరీర్ ప్రారంభంలో దర్శకత్వ శాఖలో పనిచేశానని, తర్వాత రియల్ ఎస్టేట్ వల్ల ఆర్ధికంగా నిలదొక్కుకున్నానని, సినిమాపై పాషన్‌తో ఈ సినిమా తీశానని ఆయన తెలిపారు. మెగాఫోన్ పట్టుకోవడం తన లక్ష్యమనీ, త్వరలోనే దర్శకత్వం వహిస్తానని ఈ సందర్భంగా సెవెన్‌హిల్స్ సతీష్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

