బిగ్ బాస్ ఫేం సోహైల్ సేవకు సత్కారం

బిగ్ బాస్ కార్యక్రమంతో లైమ్లైట్ లోకి వచ్చిన సోహైల్ పలు సినిమా ఆఫర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం ఇతని చేతిలో మూడుకు పైగా సినిమాలు ఉన్నాయి. మరోవైపు టీవీ షోస్తోను అడపాదడపా సందడి చేస్తున్నాడు. అయితే సోహైల్‌కు అశేష ఆదరణ దక్కగా అది కేవలం అతని టాలెంట్‌ని చూసి కాదు, ఆయనలో ఉన్న సేవాతత్పరత వల్ల కూడా. బిగ్‌బాస్ ద్వారా బహుమతిగా తనకు లభించిన రూ.25 లక్షల్లో రూ.10 లక్షలు అనాథ అశ్రమాలకు అందజేశారు.
సోహి హెల్పింగ్ హాండ్స్’ స్థాపించి తద్వారా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్న సోహైల్ ఇటీవల సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేసి మానవత్వం చాటుకుననాడు. సొహైల్ సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో రైజింగ్ స్టార్ అవార్డుతో సత్కరించారు. సొహైల్‌కు రైజింగ్ స్టార్ అవార్డును లయన్ కేవీ.రమణారావు, లలితారావు కలిసి అందజేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Award
- bigg boss4
- sohail
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

